• మహాశక్తి యాగంలో రిజిస్ట్రేషన్ కార్డ్ పొంది, శతకోటి కుంకుమార్చనలో పది రోజులు పాల్గొన్న భక్తులకు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ఐశ్వర్య రక్ష స్వచ్చమైన రాగి కంకణము వారి స్వహస్తాలతో అందివ్వడం జరుగును.

శ్రీపీఠం

మహాశక్తి యాగం – 2025

(100 కోట్ల కుంకుమార్చన)

22-09-2025 నుండి 03-10-2025 వరకు

సహస్ర చండీ హోమం

దుర్గాదేవి ఆశీర్వాదం కోసం సప్తశతి పఠనంతో కూడిన అగ్నికార్యం.

సహస్ర రుద్ర హోమం

సప్తశతి మంత్రాలతో ధాన్యాలు, గృహ్య ద్రవ్యాలను అగ్నిలో సమర్పించే పవిత్ర హోమం.

6 లక్షల బగళాముఖి హోమం

ఆరు లక్షల భగవత్ నామాలతో మహాగణపూజా సమ్మిళిత మహా యజ్ఞం.

వారాహి హోమం

వారాహి దేవి శక్తిని ఆవాహన చేసి శత్రు నిగ్రహం, రక్షణ కోసం చేసే హోమం.

ప్రత్యంగిరా హోమం

ప్రతిబంధకాలు, దుష్టశక్తులను నివారించడానికి సింహముఖి దేవితో చేసే శక్తివంతమైన హోమం.

వటుక భైరవ హోమం

వటుక భైరవ స్వామిని ఆరాధించి కష్టనివారణ, రక్షణ కోసం చేసే హోమం.

మహోన్నతమైన ఈ మహాశక్తి యాగంలో జరిగే విశేష పూజా, హోమములలో పాల్గొనే భక్తులు శ్రీపీఠాన్ని నేరుగా గాని, ఫోన్ ద్వారా గాని సంప్రదించవచ్చు.

సేవలు - వివరాలు

S.No Seva Price Book
1
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు సమస్త ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమముల నిర్వాహణలో భాగంగా ఆరాధకుల పేరు సంయుక్త సంకల్పం.
2,000
2
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు సంయుక్త సంకల్పం.
10,000
3
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం.
25,000
4
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం మరియు ఒక్క రోజు ప్రత్యేక అర్చన.
50,000
5
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం, ప్రతి రోజు ప్రత్యేక అర్చన.
1,00,000
Seva Price Book
మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు సమస్త ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమముల నిర్వాహణలో భాగంగా ఆరాధకుల పేరు సంయుక్త సంకల్పం.

2000

మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు సంయుక్త సంకల్పం.

10,000

మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం.

25,000

మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం మరియు ఒక్క రోజు ప్రత్యేక అర్చన.

50,000

మహాశక్తి యాగం మొత్తం 10 రోజుల పాటు ద్రవ్య హోమములు, సప్తశతి చండి హోమములు, వారాహి, ప్రత్యంగిర, వటుక భైరవ, పాశుపత, సప్తసతి ద్రవ్య హోమములలో ఆరాధకుల పేరు ప్రత్యేక సంకల్పం, ప్రతి రోజు ప్రత్యేక అర్చన.

1,00,000

శ్రీపీఠం : పిఠాపురం రోడ్, కాకినాడ

వివరములకు : 7416274111, 8179343111